టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత రూత్ ప్రభు మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించారు.
తాజాగా ప్రముఖ సినీ మ్యాగజైన్ ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
స్టైలిష్ లుక్‌లో ఉన్న సమంత ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
(Images Source : Instagram/samantharuthprabhuoffl)


