ఎవరైనా వయసు పెరిగితే అందం తగ్గుతుంది. కానీ ఒకప్పటి హీరోయిన్ శ్రియ శరణ్‌కి మాత్రం వయసుతో పాటు అందం కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నట్లుంది. ఈమె పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటోలు చూస్తే ఈమెకు 44 ఏళ్లు అంటే ఎవరూ నమ్మరేమో!
(Images Source : Instagram/shriya_saran1109)


