విక్టరీ వెంకటేష్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ (AK 47) బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో, చిత్ర యూనిట్ గ్రాండ్గా సక్సెస్ మీట్ / బ్లాక్బస్టర్ రెస్పాన్స్ ప్రెస్ మీట్ నిర్వహించింది.


