కీర్తి సురేశ్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘అక్క’.
యష్‌రాజ్ ఫిలింస్ సమర్పణలో ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహించారు.
ఈ సిరీస్ అక్టోబరు 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇందులో కీర్తి సురేశ్ 'భవాని' అనే గ్యాంగ్‌స్టర్ క్వీన్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.


