స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు ప్రెగ్నెన్సీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.
ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న ఆమె, త్వరలోనే తమ మొదటి సంతానానికి జన్మనివ్వబోతున్నారు.
తాజాగా బేబీ బంప్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేయగా..అవికాస్త నెట్టింట వైరల్‌గా మారాయి.


