హైదరాబాద్‌లో మార్కెట్లు ఆదివారం కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. సోమవారం వినాయక చవితిని పురస్కరించుకుని గణపతి ప్రతిమలు, పూజా సామగ్రి విక్రయాలు ఊపందుకున్నాయి. ప్రధాన మార్కెట్లన్నీ జనాలతో కిక్కిరిశాయి.
Sep 14 2026 6:52 AM | Updated on Sep 14 2026 6:52 AM