మలయాళ హీరోయిన్ అహనా కృష్ణ.. సినిమాటోగ్రఫర్ నిమిష్ రవిని పెళ్లి చేసుకుంది. గత పదేళ్లుగా వీళ్లు ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు. సెప్టెంబరు 13న ఈ శుభకార్యం జరిగింది.
Sep 16 2026 9:41 AM | Updated on Sep 16 2026 12:01 PM