రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మాతగా ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన సినిమా 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్'. ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఇందులో ఫహాద్ పక్కన ప్రధాన పాత్ర చేసిన పాప పేరు సారా పాలేకర్. గతంలో ఈమె రెండేళ్ల క్రితం వచ్చిన 'సైంధవ్' మూవీలో వెంకటేశ్ కూతురిగా నటించింది.
2017లో పుట్టిన ఈ చిన్నారి.. నాలుగేళ్లకే అంటే 2021లో నటించడం మొదలుపెట్టింది.
మరాఠీలో సీరియల్స్, ఆల్బమ్ సాంగ్స్ చేసిన సారా.. ప్రస్తుతం సినిమాల్లో బాలనటిగా చేస్తోంది.
'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' మూవీతో టాలీవుడ్‌లో తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైంది.


