టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ జిమ్‌లో చెమటోడుస్తున్నాడు.
జపాన్‌లో సహచర ఆటగాళ్లతో కలిసి కసరత్తులు చేస్తున్నాడు.
భారత టీ20 జట్టు ఆసియా క్రీడలు-2026 కోసం ప్రస్తుతం జపాన్‌లో ఉంది.
గురువారం నాటి సెమీ ఫైనల్లో శ్రీలంకను ఎదుర్కొంటుంది.
Photo Credit: tilakvarma9/Instagram


