రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మాతగా ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన సినిమా 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్'.
ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా..
ఎన్టీఆర్ అతిథిగా పాల్గొని సందడి చేశాడు.


