పలు తెలుగు, హిందీ సినిమాల్లో నటించిన వామికా గబ్బి.. రీసెంట్ టైంలో అయితే లోకేశ్ కనగరాజ్ హీరోగా చేసిన 'డిసి'తో మంచి ఫేమ్ సొంతం చేసుకుంది. ఈమె తన పుట్టినరోజుని కుటుంబంతో కలిసి ఇంట్లోనే మంగళవారం సెలబ్రేట్ చేసుకుంది. ఆ ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
Sep 30 2026 11:19 AM | Updated on Sep 30 2026 11:23 AM