సింహాచలం: 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ...పరవశించిన భక్త జనవాహిని (ఫొటోలు) | Devotional : Simhachalam Giri Pradakshina Photo Gallery | Sakshi
Sakshi News home page

సింహాచలం : నమో నారసింహాయ అంటూ మార్మోగిన సింహగిరి (ఫొటోలు)

Jul 29 2026 8:07 AM | Updated on Jul 29 2026 8:29 AM

Devotional : Simhachalam Giri Pradakshina Photo Gallery1
1/23

విశాఖపట్నం : ఆషాడ చతుర్దశిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి కొలువుదీరిన సింహగిరి చుట్టూ గిరిప్రదక్షిణ మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది.

Devotional : Simhachalam Giri Pradakshina Photo Gallery2
2/23

ఓ వైపు చిరుచినుకులు..మరోవైపు మంగళవాయిద్యాలు, జానపద కళారూపాల నడుమ నమో నారసింహాయ అంటూ లక్షలాది మంది భక్తులు సర్వాంతర్యామిని స్మరిస్తూ 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేశారు.

Devotional : Simhachalam Giri Pradakshina Photo Gallery3
3/23

గిరి ప్రదక్షిణలో ఈ ఏడాది పెద్ద ఎత్తున యువత పాల్గొంది. దాదాపు ఆరు లక్షల మందికిపైగా గిరిప్రదక్షిణలో పాల్గొన్నట్లు సింహాచల ఆలయ వర్గాల అంచనా.

Devotional : Simhachalam Giri Pradakshina Photo Gallery4
4/23

ఉదయం 5 గంటల నుంచే భక్తులు కొండదిగువ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి తొలిపావంచా వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రదక్షిణ ప్రారంభించారు.

Devotional : Simhachalam Giri Pradakshina Photo Gallery5
5/23

స్వామివారి ఉత్సవమూర్తులు కొలువుదీరిన ప్రచార రథాన్ని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు జెండా ఊపి ప్రారంభించారు.

Devotional : Simhachalam Giri Pradakshina Photo Gallery6
6/23

Devotional : Simhachalam Giri Pradakshina Photo Gallery7
7/23

Devotional : Simhachalam Giri Pradakshina Photo Gallery8
8/23

Devotional : Simhachalam Giri Pradakshina Photo Gallery9
9/23

Devotional : Simhachalam Giri Pradakshina Photo Gallery10
10/23

Devotional : Simhachalam Giri Pradakshina Photo Gallery11
11/23

Devotional : Simhachalam Giri Pradakshina Photo Gallery12
12/23

Devotional : Simhachalam Giri Pradakshina Photo Gallery13
13/23

Devotional : Simhachalam Giri Pradakshina Photo Gallery14
14/23

Devotional : Simhachalam Giri Pradakshina Photo Gallery15
15/23

Devotional : Simhachalam Giri Pradakshina Photo Gallery16
16/23

Devotional : Simhachalam Giri Pradakshina Photo Gallery17
17/23

Devotional : Simhachalam Giri Pradakshina Photo Gallery18
18/23

Devotional : Simhachalam Giri Pradakshina Photo Gallery19
19/23

Devotional : Simhachalam Giri Pradakshina Photo Gallery20
20/23

Devotional : Simhachalam Giri Pradakshina Photo Gallery21
21/23

Devotional : Simhachalam Giri Pradakshina Photo Gallery22
22/23

Devotional : Simhachalam Giri Pradakshina Photo Gallery23
23/23

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement