కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన సినిమా ‘చెన్నై లవ్‌స్టోరీ’.
సాయి రాజేష్ కథ అందించగా రవి నంబూరి దర్శకత్వం వహించారు. సాయి రాజేష్, ఎస్‌కేఎన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలైంది.
రిలీజైన 3 రోజుల్లోనే రూ. 40.1 కోట్లు వసూళ్లను రాబట్టిందని చిత్రయూనిట్ పేర్కొంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా సక్సెస్ మీట్ ఈవెంట్ నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హీరో నాగచైతన్య హాజరయ్యారు.


