యాంకర్ లాస్య తన భర్త మంజునాథ్ తో కలిసి ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంను సందర్శించారు. ఈ ఫోటోలను తన ఇన్‌స్టాఖాతాలో షేర్ చేయగా..అవికాస్త వైరల్‌గా మారాయి.
Aug 2 2026 1:27 PM | Updated on Aug 2 2026 1:35 PM