హైదరాబాద్‌లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొడుకు సూర్యవిక్రమాదిత్య, సాక్షి వివాహం ఘనంగా జరిగింది.
ఈ వివాహానికి పలువురు సినీ ,రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Mar 5 2026 9:09 PM | Updated on Mar 5 2026 9:09 PM