రీసెంట్‌గా అల్లు శిరీష్ (Allu Sirish) బ్యాచిలర్ పార్టీ..(Bachelor Party) దుబాయిలో జరిగింది. దీని ఫొటోలు పెద్దగా బయటకు రాలేదు. కానీ మోడల్ రక్షిత హరిమూర్తి.. చాలా ఫొటోలని ఇప్పుడు తన ఇన్ స్టాలో షేర్ చేసింది. చూస్తుంటే ఈ పార్టీకి అల్లు సోదరులతో పాటు చాలామంది వచ్చినట్లు తెలుస్తోంది.


