టాలీవుడ్ సెలబ్రిటీలు అయిన కిరణ్ అబ్బవరం, అనన్య, రాశీఖన్నా, నమ్రత, తమన్నా, కియారా అడ్వాణీ మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ తదితరులు తమ కుటుంబాలతో కలిసి ఈ పండగని సరదాగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Nov 9 2026 11:52 AM | Updated on Nov 9 2026 11:57 AM