ఇండియా–అమెరికా మ్యాచ్‌కు ముందు వాంఖడే స్టేడియంలో టీ20 వరల్డ్ కప్ ప్రారంభ వేడుకలు కన్నుల పండువగా సాగాయి.
2024 డిఫెండింగ్ చాంపియన్ కెప్టెన్, మెగా టోర్నీ బ్రాండ్ అంబాసిడర్ రోహిత్ శర్మ .
బాలీవుడ్ సింగర్ బాద్షా, నటి నోరా ఫతేహీ పెర్ఫామెన్స్, బాణాసంచా వెలుగులు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి.


