హ్యాపీడేస్, ఫిదా, లవ్‌స్టోరీ, కుబేర సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల 54వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాడు.
ఫిబ్రవరి 4న ఆయన పుట్టినరోజు.
ఈ సందర్భంగా తండ్రి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది వందన కమ్ముల.
. ఈయన నా కెప్టెన్ అని రాసుకొచ్చింది.


