అక్కినేని నాగార్జునతో పాటు కొడుకులు నాగచైతన్య, అఖిల్ తమ భార్య, కుటుంబ సభ్యులతో కలిసి దీపావళిని సందడిగా సెలబ్రేట్ చేసుకున్నారు.
ఈ ఫొటోలని చైతూ భార్య శోభిత.. తన సోషల్ మీడియాలో పంచుకుంది.
(Images Source : Instagram/sobhitad)


