అనీష్, అనస్వర రాజన్ జోడీగా నటించిన సినిమా ‘ఇట్లు అర్జున’. అక్కినేని నాగార్జున సమర్పణలో మహేష్ ఉప్పల దర్శకత్వంలో వెంకీ కుడుముల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది.
ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన మ్యూజికల్ లైవ్ కన్సర్ట్ ఈవెంట్‌కి హీరోలు నాగార్జున, రామ్‌చరణ్, అఖిల్ హాజరయ్యారు.


