సంపూర్ణేశ్ బాబు హీరోగా సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన పాత సినిమా 'కొబ్బరిమట్ట'. దీన్ని వచ్చే శనివారం రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి పలు విషయాలు పంచుకున్నారు.
Nov 7 2026 5:59 PM | Updated on Nov 7 2026 6:11 PM