బాలనటులు రోహన్, అరుణ్ ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'సమ్మర్ హాలీడేస్'. శుక్రవారం(నవంబర్ 06) థియేటర్లలోకి వచ్చింది. థ్యాంక్స్ మీట్ పేరిట దీని సక్సెస్ ఈవెంట్, హైదరాబాద్లో శనివారం నిర్వహించారు.
Nov 7 2026 7:19 PM | Updated on Nov 7 2026 7:19 PM