ఉప్పెన సినిమాతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కృతి శెట్టి తన లేటెస్ట్ ఫోటోషూట్స్తో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
పండగ మూడ్లో సంప్రదాయ దుస్తులతో పాటు, సరికొత్త మోడ్రన్ వెస్ట్రన్ అవుట్ఫిట్లలో దిగిన ఆమె కొత్త ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
(Images Source : Instagram/krithi.shetty_official)


