ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆదివారం హరే కృష్ణ రన్ 2026 ను నిర్వహించారు.
నగరంలోని నెక్లెస్ రోడ్‌లో సంజీవయ్య పార్క్ వద్ద ఈ రన్ ను నిర్వహించింది.
10కె హరినామ్ రన్, 5కె భక్తి రన్ 3కె సంకీర్తన వాక్ జరిగింది.


