హీరోయిన్ శ్రీలీల తల్లి బర్త్‌డే రోజు తనతో కలిసి కాలక్షేపం చేసింది.
అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హ్యాపీ బర్త్‌డే అమ్మా.. నువ్వుంటే 24 గంటలు వినోదానికి కొదవుండదు.
365 రోజులు నాకు ఎమోషనల్‌గా సపోర్ట్‌గా ఉంటావు.
నిస్వార్థమైన ప్రేమ ఎటువంటిదో నిన్ను చూసే నేర్చుకున్నాను.
నన్ను ధైర్యంగా ఉండమని చెప్తావు.
ఎంతటి పెనుతుపానునైనా తెలివిగా ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తావు.
ప్రతి జన్మకూ నువ్వే నా అమ్మగా పుట్టాలి అని పోస్ట్ పెట్టింది.


