'మ్యాడ్ స్క్వేర్' సినిమాలో స్వాతిరెడ్డి పాటలో ఆకట్టుకున్న హీరోయిన్ రెబా మోనికా జాన్.. (Reba Monica John)
ఫిబ్రవరి 4న 32వ పుట్టినరోజు జరుపుకుంది
బర్త్‌డే వేడుకలు పూర్తి అయినప్పటికీ నెట్టింట ఫోటోలు ట్రెండింగ్ #HBDRebaMonicaJohn
కన్నడకు చెందిన రెబా మోనికా జాన్ తెలుగులో సామజవరగమన మూవీతో హిట్ అందుకుంది
కూలీ, మ్యాడ్ స్క్వేర్, జన నాయగన్‌లో నటించింది


