రవితేజ సోదరుడి తనయుడు మాధవ్‌ ‘మారెమ్మ’ మూవీ టీజర్‌ ఈవెంట్‌ (ఫొటోలు) | Maremma Movie Teaser Launch Event Photos | Sakshi
Sakshi News home page

రవితేజ సోదరుడి తనయుడు మాధవ్‌ ‘మారెమ్మ’ మూవీ టీజర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

Feb 5 2026 8:47 AM | Updated on Feb 5 2026 8:54 AM

Maremma Movie Teaser Launch Event Photos1
1/16

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు మాధవ్‌ భూపతిరాజు హీరోగా వస్తోన్న తాజా చిత్రం మారెమ్మ. ఈ సినిమాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు.

Maremma Movie Teaser Launch Event Photos2
2/16

ఈ మూవీ యధార్థ సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టీజర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్. ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్‌గా కనిపించనున్నారు.

Maremma Movie Teaser Launch Event Photos3
3/16

తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలో సాగే రియల్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

Maremma Movie Teaser Launch Event Photos4
4/16

Maremma Movie Teaser Launch Event Photos5
5/16

Maremma Movie Teaser Launch Event Photos6
6/16

Maremma Movie Teaser Launch Event Photos7
7/16

Maremma Movie Teaser Launch Event Photos8
8/16

Maremma Movie Teaser Launch Event Photos9
9/16

Maremma Movie Teaser Launch Event Photos10
10/16

Maremma Movie Teaser Launch Event Photos11
11/16

Maremma Movie Teaser Launch Event Photos12
12/16

Maremma Movie Teaser Launch Event Photos13
13/16

Maremma Movie Teaser Launch Event Photos14
14/16

Maremma Movie Teaser Launch Event Photos15
15/16

Maremma Movie Teaser Launch Event Photos16
16/16

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement