శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ 'సాంప్రదాయనీ సుప్పినీ సుద్ధపూసనీ'. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ డైరెక్టర్‌గా ఓటీటీలోనే స్ట్రీమింగ్ కానుంది. తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
Feb 8 2026 10:26 AM | Updated on Feb 8 2026 11:33 AM