రీసెంట్‌గానే 'చెన్నై లవ్ స్టోరీ' సినిమాతో హిట్ కొట్టిన హీరో కిరణ్ అబ్బవరం..(Kiran Abbavaram) తన భార్య కొడుకు, టీమ్‌తో కలిసి వెకేషన్‌కి వెళ్లిపోయాడు. ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
(Images Source : Instagram/kiran_abbavaram)


