'ఇరుముడి' హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) పెళ్లి చేసుకుని సర్‌ప్రైజ్ చేసింది. చెన్నైలో బుధవారం ఉదయం ఈ శుభకార్యం జరిగింది.
కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తనదైన నటనతో, అందంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్.
ఇటీవలే రవితేజ సరసన ఇరుముడి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.
ఈ క్రమంలోనే తాజాగా ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఒక కొత్త అడుగు వేశారు.
ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండానే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. చాలా అంటే చాలా సింపుల్‌గా ఈ కార్యక్రమం జరిగిపోయింది.
(Images Source : Instagram/priyabhavanishankar)


