ఈ గురువారం సుడిగాలి సుధీర్ 'గోట్' ( GOAT Movie Pre Release Event ) మూవీ రిలీజ్ కానుంది. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్.. మంగళవారం రాత్రి హైదరాబాద్లో జరిగింది.
అయితే ఈ వేడుకలో హీరోయిన్ దివ్య భారతి (Divyabharathi) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నక్షత్రాల కంటే ఎక్కువ మెరిసిపోతూ కనిపించింది.


