సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) దివ్యభారతి (Divya Bharathi) ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘G.O.A.T’ (గోట్). ఎమ్ చంద్రశేఖర్ నిర్మాణంలో రూపొందుతోంది.
ఈ సినిమా నవంబర్ 12న విడుదల కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ వేడుకకు మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు


