ఎమ్మెఎస్ రాజు దర్శకత్వం వహించిన కొత్త సినిమా 'అగధ'. హారర్ కథతో తెరకెక్కించారు. ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.(Agadha Movie Pre Release Event)
Aug 11 2026 11:22 AM | Updated on Aug 11 2026 11:22 AM