
తెలుగు యాంకర్ లాస్య ఇటీవలే కొత్తింట్లో అడుగుపెట్టింది.

భర్త మంజునాథ్‌తో కలిసి గృహప్రవేశం చేసింది.

ఈ వేడుకకు నటి, మాజీ మంత్రి రోజా హాజరయ్యారు.

అందుకు సంబంధించిన ఫోటోలను లాస్య సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మీ రాకతో మారోజు మరింత ప్రత్యేకంగా మారిందంటూ సంతోషం వ్యక్తం చేసింది.






