స్టార్ సెలబ్రిటీలు విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా (#Virosh) పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది.
తాజాగా బుధవారం (మార్చి 4న) రాత్రి హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
ఈ వేడుకకు పలువురు తారలు హాజరై కొత్తజంటను ఆశీర్వదించారు.


