
ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు(ఆగస్టు,14 గురువారం) వైఎస్ జగన్ హాజరయ్యారు.

అనంతపురం ఇంద్రప్రస్ధ జీఎంఆర్ గ్రౌండ్స్‌లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు ప్రణయ్ రెడ్డి, సాయి రోహితలకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.













