శివాజీ - లయ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ (Sampradayini Suppini Suddapoosani).
సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో క్రైమ్ కామెడీగా తెరకెక్కింది.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.


