తిరుమల అలిపిరిలో చిరుత సంచారం.. జింకపై దాడి | Chetah Roaming At Tirumala Alipiri | Sakshi
Sakshi News home page

తిరుమల అలిపిరిలో చిరుత సంచారం.. జింకపై దాడి

Mar 4 2026 9:01 AM | Updated on Mar 4 2026 9:35 AM

Chetah Roaming At Tirumala Alipiri

సాక్షి, తిరుమల: తిరుమలలో చిరుత సంచారం మరోసారి భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా అలిపిరి తనిఖీ కేంద్రం సమీపంలో చిరుత సంచరించింది. ఈ క్రమంలో జింకపై చిరుత దాడి చేసింది. దీంతో, జింక అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది భక్తులను అప్రమత్తం చేసింది. చిరుత సంచారంలో అలిపిరి మార్గంలో వెళ్లాలంటే భక్తులు భయపడిపోతున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement