వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కో–ఆర్డీనేటర్స్‌ నియామకం | YS Jagan Appoints YSRCP Regional Coordinators: Andhra pradesh | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కో–ఆర్డీనేటర్స్‌ నియామకం

Mar 4 2026 5:43 AM | Updated on Mar 4 2026 5:43 AM

YS Jagan Appoints YSRCP Regional Coordinators: Andhra pradesh

సాక్షి,అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పలువురిని ఆ పార్టీ రీజినల్‌ కో–ఆర్డీనేటర్స్‌గా నియమించారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు బొత్స సత్యనారాయణ, ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు కురసాల కన్నబాబు,  శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు బూడి ముత్యాలనాయుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు గుడివాడ అమర్‌నాథ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయం జాబితా విడుదల చేసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement