వైఎస్సార్ జిల్లా నందిపల్లిలోని శ్రీ నందీశ్వర ఆలయంలో ఇవాళ(ఫిబ్రవరి 25, బుధవారం)విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
Feb 25 2026 3:02 PM | Updated on Feb 25 2026 3:36 PM