గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో వైఎస్ జగన్ | "Y. S. Jagan Mohan Reddy at the Inauguration of Gattu Sri Lakshmi Narasimha Swamy Temple" | Sakshi
Sakshi News home page

గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో వైఎస్ జగన్

Jun 24 2026 3:26 PM | Updated on Jun 24 2026 4:46 PM

"Y. S. Jagan Mohan Reddy at the Inauguration of Gattu Sri Lakshmi Narasimha Swamy Temple"1
1/18

వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటనలో భాగంగా వేముల మండలంలోని భూమయ్యగారిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

"Y. S. Jagan Mohan Reddy at the Inauguration of Gattu Sri Lakshmi Narasimha Swamy Temple"2
2/18

ఆలయానికి చేరుకున్న వైఎస్ జగన్‌కు అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

"Y. S. Jagan Mohan Reddy at the Inauguration of Gattu Sri Lakshmi Narasimha Swamy Temple"3
3/18

అనంతరం ఆయన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

"Y. S. Jagan Mohan Reddy at the Inauguration of Gattu Sri Lakshmi Narasimha Swamy Temple"4
4/18

ఈ సందర్భంగా కలశ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్, స్వామివారికి నిర్వహిస్తున్న సుదర్శన హోమంలోనూ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

"Y. S. Jagan Mohan Reddy at the Inauguration of Gattu Sri Lakshmi Narasimha Swamy Temple"5
5/18

గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దీవెనలు రాష్ట్ర ప్రజలందరికీ, భక్తులందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

"Y. S. Jagan Mohan Reddy at the Inauguration of Gattu Sri Lakshmi Narasimha Swamy Temple"6
6/18

ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులను, గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించారు.

"Y. S. Jagan Mohan Reddy at the Inauguration of Gattu Sri Lakshmi Narasimha Swamy Temple"7
7/18

"Y. S. Jagan Mohan Reddy at the Inauguration of Gattu Sri Lakshmi Narasimha Swamy Temple"8
8/18

"Y. S. Jagan Mohan Reddy at the Inauguration of Gattu Sri Lakshmi Narasimha Swamy Temple"9
9/18

"Y. S. Jagan Mohan Reddy at the Inauguration of Gattu Sri Lakshmi Narasimha Swamy Temple"10
10/18

"Y. S. Jagan Mohan Reddy at the Inauguration of Gattu Sri Lakshmi Narasimha Swamy Temple"11
11/18

"Y. S. Jagan Mohan Reddy at the Inauguration of Gattu Sri Lakshmi Narasimha Swamy Temple"12
12/18

"Y. S. Jagan Mohan Reddy at the Inauguration of Gattu Sri Lakshmi Narasimha Swamy Temple"13
13/18

"Y. S. Jagan Mohan Reddy at the Inauguration of Gattu Sri Lakshmi Narasimha Swamy Temple"14
14/18

"Y. S. Jagan Mohan Reddy at the Inauguration of Gattu Sri Lakshmi Narasimha Swamy Temple"15
15/18

"Y. S. Jagan Mohan Reddy at the Inauguration of Gattu Sri Lakshmi Narasimha Swamy Temple"16
16/18

"Y. S. Jagan Mohan Reddy at the Inauguration of Gattu Sri Lakshmi Narasimha Swamy Temple"17
17/18

"Y. S. Jagan Mohan Reddy at the Inauguration of Gattu Sri Lakshmi Narasimha Swamy Temple"18
18/18

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement