వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ (బుధవారం, జులై 15) పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు.
చంద్రబాబు నిర్వాకంతో నైరాశ్యంలో మునిగిపోయిన ఆక్వా రైతుల కష్టాలను స్వయంగా విని.. వారికి ధైర్యం చెప్పారు.
కూటమి పాలనలో రైతాంగం తీవ్ర అవస్థలు పడుతోందని.. ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదని చంద్రబాబు సర్కార్‌ఫై వైఎస్ జగన్ మండిపడ్డారు.


