మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్, (Varun Tej) రితికా నాయక్ (Ritika Nayak) జోడీగా నటించిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’. (Korean Kanakaraju Movie)
యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది.
ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్‌లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ పట్ల వరుణ్ తేజ్, తమన్, మేర్లపాక గాంధీ, రితిక తదితరులు ఆనందం వ్యక్తం చేశారు.


