చిన్నప్పుడు మహేశ్, పవన్ కల్యాణ్ తో అలా...ఇప్పుడు ఇలా! (ఫొటోలు) | From Tollywood Child Artist To Hollywood Star, Avantika Vandanapu Inspiring Journey And Interesting Facts With Photos Story | Sakshi
Sakshi News home page

చిన్నప్పుడు మహేశ్, పవన్ కల్యాణ్ తో అలా...ఇప్పుడు ఇలా! (ఫొటోలు)

Jul 14 2026 9:18 AM | Updated on Jul 14 2026 10:15 AM

Tollywood Child Artist Avantika Vandanapu In Hollywood, Photos Gallery Goes Viral1
1/19

తెలుగు మూలలున్న అమ్మాయి. పుట్టిపెరిగింది అంతా అమెరికాలోనే అయినప్పటికీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మహేశ్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. పర్లేదు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడేమో సడన్‌గా హాలీవుడ్‌లో వరస మూవీస్ చేస్తూ బిజీ అవుతోంది. ఇంకా టీనేజీలోనే ఉన్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?

Tollywood Child Artist Avantika Vandanapu In Hollywood, Photos Gallery Goes Viral2
2/19

పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు అవంతిక వందనాపు.(Avantika Vandanapu) ఈమె తల్లిదండ్రులది హైదరాబాద్. కాకపోతే కాలిఫోర్నియాలో సెటిలైపోయారు.

Tollywood Child Artist Avantika Vandanapu In Hollywood, Photos Gallery Goes Viral3
3/19

పదేళ్ల వయసులోనే ఈమెకి తెలుగు సినిమాల్లో ఛాన్సులొచ్చాయి. నాని 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమాల్లో ఓ చైల్డ్ ఆర్టిస్టుగా అవంతికనే చేయాల్సింది గానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయింది. అలా మహేశ్ 'బ్రహ్మోత్సవం' చిత్రంతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది.

Tollywood Child Artist Avantika Vandanapu In Hollywood, Photos Gallery Goes Viral4
4/19

మహేశ్ సినిమాలో నటించిన తర్వాత ఈమెకు వరస ఛాన్సులొచ్చాయి. మనమంతా, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, బాలకృష్ణుడు, ఆక్సిజన్, అజ్ఞాతవాసి తదితర చిత్రాల్లో పలు క్యారెక్టర్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది.

Tollywood Child Artist Avantika Vandanapu In Hollywood, Photos Gallery Goes Viral5
5/19

ఈ మధ్యలో కొన్ని యాడ్స్‌లోనూ నటించింది. వీటి తర్వాత తెలుగు చిత్రాలకు టాటా చెప్పేసిన అవంతిక.. పూర్తిగా కాలిఫోర్నియా షిఫ్ట్ అయిపోయింది.

Tollywood Child Artist Avantika Vandanapu In Hollywood, Photos Gallery Goes Viral6
6/19

ఇప్పుడు హాలీవుడ్‌లోనే పలు సినిమాలు, ఆల్బమ్ సాంగ్స్ లాంటివి చేస్తూ గుర్తింపు గుర్తింపు తెచ్చుకుంది.

Tollywood Child Artist Avantika Vandanapu In Hollywood, Photos Gallery Goes Viral7
7/19

అలానే చైల్డ్ ఆర్టిస్టు ఫొటోలతో పోల్చి చూస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది.

Tollywood Child Artist Avantika Vandanapu In Hollywood, Photos Gallery Goes Viral8
8/19

అందుకే ఈమెని తెలుగు ఆడియెన్స్ తొలుత గుర్తుపట్టలేకపోయారు. ఈమె ఎవరో తెలిసేసరికి అవాక్కవుతున్నారు.

Tollywood Child Artist Avantika Vandanapu In Hollywood, Photos Gallery Goes Viral9
9/19

Tollywood Child Artist Avantika Vandanapu In Hollywood, Photos Gallery Goes Viral10
10/19

Tollywood Child Artist Avantika Vandanapu In Hollywood, Photos Gallery Goes Viral11
11/19

Tollywood Child Artist Avantika Vandanapu In Hollywood, Photos Gallery Goes Viral12
12/19

Tollywood Child Artist Avantika Vandanapu In Hollywood, Photos Gallery Goes Viral13
13/19

Tollywood Child Artist Avantika Vandanapu In Hollywood, Photos Gallery Goes Viral14
14/19

Tollywood Child Artist Avantika Vandanapu In Hollywood, Photos Gallery Goes Viral15
15/19

Tollywood Child Artist Avantika Vandanapu In Hollywood, Photos Gallery Goes Viral16
16/19

Tollywood Child Artist Avantika Vandanapu In Hollywood, Photos Gallery Goes Viral17
17/19

Tollywood Child Artist Avantika Vandanapu In Hollywood, Photos Gallery Goes Viral18
18/19

Tollywood Child Artist Avantika Vandanapu In Hollywood, Photos Gallery Goes Viral19
19/19

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement