లెజెండరీ సింగర్ జానకి అనారోగ్యంతో కన్నుమూశారు. ఎన్నో వేల పాటలు పాడిన ఆమె స్వరం ఇక మూగబోయింది.
మైసూరులో ఉంటున్న ఆమె నివాసంలో భౌతిక కాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె పాటలను గుర్తు చేసుకుంటున్నారు.
Jul 12 2026 4:46 PM | Updated on Jul 12 2026 5:21 PM