అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘లెనిన్’.
మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదలై తొలిరోజే హిట్ టాక్ సంపాదించుకుంది.
ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో చిత్రబృందం సక్సెస్ మీట్‌ని నిర్వహించింది.


