ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రషా తడానీ ఇప్పటికే బాలీవుడ్ లో సినిమాలు చేస్తుండగా ఇప్పుడు టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది. మహేష్ అన్న కొడుకు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న శ్రీనివాస మంగాపురంలో ఈ భామ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా సింపుల్ పంజాబీ లుక్స్ లో వచ్చి అలరించింది.


