కుటుంబ సమేతంగా శివన్న 64వ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు) | Shivanna 64th Birthday Celebrations with Family Photos | Sakshi
Sakshi News home page

కుటుంబ సమేతంగా శివన్న 64వ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

Jul 12 2026 10:57 AM | Updated on Jul 12 2026 11:59 AM

Shivanna 64th Birthday Celebrations with Family Photos1
1/7

కన్నడ చిత్రసీమలో తనదైన నటనతో కోట్లమంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న సెంచరీ స్టార్ శివరాజ్‌కుమార్ (శివన్న) నేడు తన 64వ వసంతంలోకి అడుగుపెట్టారు.

Shivanna 64th Birthday Celebrations with Family Photos2
2/7

ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన తన నివాసం ‘శ్రీముత్తు’లో భార్య గీత, పిల్లల కలిసి ఎంతో సంతోషంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.

Shivanna 64th Birthday Celebrations with Family Photos3
3/7

శనివారం అర్థరాత్రి కుటుంబ సభ్యుల సమక్షంలో శివరాజ్‌కుమార్ కేక్ కట్ చేశారు. ఈ వేడుకలో ఆయన భార్య గీత శివరాజ్‌కుమార్, కుమార్తెలు, అల్లుళ్లతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Shivanna 64th Birthday Celebrations with Family Photos4
4/7

64 ఏళ్ల వయసులోనూ నేటి తరం కుర్ర హీరోలకు పోటీనిచ్చే ఫిట్‌నెస్, ఎనర్జీతో కనిపించే శివన్న.. ఎంతో ఉత్సాహంగా ఈ బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు.

Shivanna 64th Birthday Celebrations with Family Photos5
5/7

Shivanna 64th Birthday Celebrations with Family Photos6
6/7

Shivanna 64th Birthday Celebrations with Family Photos7
7/7

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement