పులివెందులలో రెండో రోజు పర్యటన సందర్బంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ బుధవారం నందిపల్లిలో పర్యటించారు. ఆయనకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.
జననేత రాకతో నందిపల్లిలో పండగ వాతావరణం నెలకొంది.
Feb 25 2026 1:00 PM | Updated on Feb 25 2026 4:24 PM